మూలకము - వికీపీడియా
Jump to content
వికీపీడియా నుండి
ఆవర్తన పట్టిక
రసాయన శాస్త్రంలో మూలకం అనేది పదార్థానికి సంబంధించిన మౌలికమైన భావం. ఒక పదార్థం యొక్క అణు (atom) గర్భంలో ఉన్న ప్రోటానులనే పరమాణువులు ఎన్ని ఉన్నాయో ఆ సంఖ్యని
అణు సంఖ్య
(atomic number, Z) అంటారు. ఆ అణు సంఖ్యని బట్టి ఆ పదార్థం ఏ మూలకమో తెలుస్తుంది. ఉదాహరణకి
ఆమ్లజని
అణు సంఖ్య 8 కనుక అణు గర్భంలో 8 ప్రోటానులు ఉన్న అణువులు అన్నీ ఆమ్లజని అణువులు అయి తీరాలి. భూగ్రహం మీద
ద్రవ్యరాశిలో
అత్యధిక పుష్కలత ఉన్న మూలకం
ఇనుము
(Fe); భూమి ద్రవ్యరాశిలో 89% ఇనుమే! కాని మనకి అందుబాటులో ఉన్న పెచ్చు (crust)లో అత్యధిక ద్రవ్యరాశిలో ఉన్న మూలకం ఆమ్లజని; ఇది 46.5% ఉంది.
మూలకాల పుష్కలత
మార్చు
ఇప్పటివరకు తెలిసిన 118 మూలకాలలో, 94 మూలకాలు ప్రకృతిలో లభించేవి, మిగిలిన 24 కృత్రిమంగా తయారుచేసినవి. వీటిల్లో 80 మూలకాలకి స్థిరనిశ్చలత గల
ఏకస్థానులు
(isotopes) ఉన్నాయి. మిగిలినవి వికీర్ణ ఏకస్థానులు (radio-isotopes); ఇవి కాలక్రమాన క్షీణించి స్థిరనిశ్చలత గల మూలకాలలోకి మారిపోతాయి.
భూగ్రహం మీద
ద్రవ్యరాశిలో
అత్యధిక పుష్కలత ఉన్న మూలకం
ఇనుము
(Fe); భూమి ద్రవ్యరాశిలో 89% ఇనుమే! కాని మనకి అందుబాటులో ఉన్న పెచ్చు (crust)లో అత్యధిక ద్రవ్యరాశిలో ఉన్న మూలకం ఆమ్లజని; ఇది 46.5% ఉంది.
సారణి 1: భూగ్రహపు పెచ్చు మీద దొరికే (
ద్రవ్యరాశిలో
) అత్యధిక పుష్కలత ఉన్న మూలకాలు
మూలకం పేరు (ఇంగ్లీషులో)
మూలకం పేరు (తెలుగులో)
హ్రస్వ నామం
పుష్కలత (మిలియను భాగాలలో వాటా, ppm)
Oxygen
ఆమ్లజని
465,000 లేదా 46.5%
Silicon
సైకము
Si
282,000 లేదా 28.2%
Aluminum
అల్లూమినం
Al
82,300 లేదా 8.23%
Iron
ఇనుము
Fe
56,300 లేదా 5.63%
Calcium
ఖటికం
Ca
41,500 లేదా 4.15%
Sodium
సోడియం
Na
23,600 లేదా 2.36%
Magnesium
మంగనం
Mg
23,300 లేదా 2.33%
Potassium
పొటాసియం
20,900 లేదా 2.09%
Titanium
టైటేనియం
Ti
5,560 లేదా 0.556%
Hydrogen
ఉదజని
1,450 లేదా 0.0145%
సారణి 2: భూగ్రహపు పెచ్చు మీద దొరికే ఇతర మూలకాల పుష్కలత
మూలకం పేరు (ఇంగ్లీషులో)
మూలకం పేరు (తెలుగులో)
హ్రస్వ నామం
పుష్కలత (మిలియను భాగాలలో వాటా, ppm)
Nitrogen
నత్రజని
19 ppm
Hafnium
హేప్నియం
Hf
3 ppm
Uranium
యురేనియం
2.7 ppm
Terbium
టెర్బియం
Tb
1 ppm
Silver
వెండి
Ag
0.075 ppm
Platinum
ప్లేటినం
Pt
0.005 ppm
Gold
బంగారం
Au
0.004 ppm
Astanine
ఏస్టనీన్
As
లేశం
ఆవర్తన పట్టిక
మార్చు
మూలకాలని ఒక బాణీలో అమర్చిన తీరుని
ఆవర్తన పట్టిక
అంటారు. పట్టికలోని నిలువు వరుసలను "గ్రూపులు" లేదా గుంపులు లేదా "కుటుంబాలు" అనిన్నీ, అడ్డు వరుసలని శ్రేణులు, "ఆవర్తులు" లేదా "పీరియడ్లు" అనీ అంటారు. ఆవర్తన పట్టికలో 18 గుంపులు, 7 ఆవర్తులు ఉన్నాయి. ఈ పట్టికలో మొట్టమొదటి (ఆవర్తు 1, గుంపు 1) గదిలో
ఉదజని
(Hydrogen) ఉంటుంది. రెండవ గదిలో
రవిజని
(Helium) ఉంటుంది. ఒకే గుంపులో ఉన్న మూలకాల లక్షణాలలో గట్టి పోలికలు కనిపిస్తాయి. ఉదాహరణకి
లవజనులు
(halogens) ఉన్న గుంపులో కనిపించే
ఫ్లోరీను
(F),
క్లోరీను
(Cl),
బ్రోమీను
(Br),
అయొడీను
(I) లక్షణాలలో ఒక బాణీ కనిపిస్తుంది. ఒక ఆవర్తులో ఎడమ నుండి కుడికి పోయే కొద్దీ ఆ మూలకంలోని ఎలక్ట్రానుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఎడమ నుండ కుడకి ఆవర్తుల వారీగా చూస్తే మూలకాల లక్షణాలు ఒక బాణీలో కొంతసేపు పెరిగి, కొంతసేపు తగ్గి, మరల పెరుగురతూ కనిపిస్తాయి. దీనినే మెండలియవ్ ఆవర్తన సూత్రం (Mendeleev’s Periodic Law) అంటారు.
మూలకాల ధర్మాలలో బాణీలు
మార్చు
జడవాయు మూలకాలు (Noble gases): ఆవర్తన పట్టికలో '0' గ్రూపు (లేదా 18 వ నిలువు వరుస)కి చెందిన మూలకాలను జడవాయువు మూలకాలు అంటారు. అవి:
హీలియం
(He),
నియాన్
(Ne),
ఆర్గాన్
(Ar),
క్రిప్టాన్
(Kr),
జినాన్
(Xe),
రేడాన్
(Rd).
క్షార లోహాలు (alkali metals): ఆవర్తన పట్టికలో 1వ నిలువు వరుస (గ్రూపు)లో ఉన్న మూలకాలని (ఉదహజనిని మినహాయించి) క్షార లోహాలు (alkali metals) అంటారు. అవి:
లిథియం
(Li),
సోడియం
(Na),
పొటాసియం
(K),
రుబీడియం
(Rb),
సీజియం
(Cs),
ఫ్రాన్సియం
(Fr).
ఆవర్తన పట్టికలోని 2వ నిలువు వరుస (గ్రూపు)లో ఉన్న ఆరు మూలకాలని క్షార మృత్తిక లోహాలు (alkali earth metals) అంటారు. వాటి పేర్లు:
బెరిలియం
(Be),
మెగ్నీసియం
(Mg),
కేల్సియం
(Ca),
స్ట్రాంటియం
(Sr),
రేడియం
(Ra). వీటి ఉమ్మడి లక్షణం ఏమిటంటే ఇవన్నీ వెండిలా మెరుస్తాయి, గది ఉష్ణోగ్రత దగ్గర చర్యాశీలత కలిగి ఉంటాయి.
ఆవర్తన పట్టికలోని లేంథనైడ్ శ్రేణిలోని 15 మూలకాలు,
స్కేండియం
(Sc),
ఇట్రియం
(Y), వెరసి 17 మూలకాలని విరళ మృత్తిక లోహాలు (rare-earth metals) అంటారు. పేరుకే విరళం కాని ఇవి నిజానికి భూమిలోని గనులలోవిస్తారంగానే దొరుకుతాయి.
ఆవర్తన పట్టికలోని ఏక్టినైడ్ శ్రేణిలోని మూలకాలని వికిరణాత్మక విరళ మృత్తిక మూలకాలు (radioactive rare-earth elements) అంటారు.
మూలకాల వర్గీకరణ
మార్చు
మూలకాల
ఎలక్ట్రాన్
విన్యాసాల ఆధారంగా
నీల్స్ బోర్
విస్తృత ఆవర్తన పట్టికను నిర్మించాడు. అన్ని మూలకాలను వాటి
పరమాణు సంఖ్యల
ఆరోహణ క్రమంలో అమర్చడం జరిగింది. ఆవర్తన పట్టికలో ఎడమ నుంచి కుడికి పోయిన కొద్దీ ఒక మూలకం పరమాణు సంఖ్య కంటే దాని తరువాత మూలకం పరమాణు సంఖ్య ఒకటి చొప్పున పెరుగుతుంది. అనగా, ఒక మూలకం ఎలక్ట్రాన్ విన్యాసానికి దాని ముందు మూలకం ఎలక్ట్రాన్ విన్యాసం కంటే ఒక ఎలక్ట్రాన్ అధికంగా ఉంటుంది. ఇలా ఆ పరమాణువులో చివరగా చేరే ఎలక్ట్రాన్ ను 'భేదపరచే ఎలక్ట్రాన్' అంటాం.
బ్లాకులుగా వర్గీకరణ: ఆవర్తన పట్టికలో మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాల ఆధారంగా 4 బ్లాకులు ఉన్నాయి. ఒక మూలకంలో భేదపరిచే ఎలక్ట్రాన్ 's' ఉపకర్పరంలోకి పోతే ఆ మూలకాన్ని s బ్లాకులో చేర్చడం జరుగుతుంది. ఇదే విధంగా మిగిలిన మూడు p, d, f బ్లాకులు ఆవర్తన పట్టికలో చూపించడం జరిగింది. 's' బ్లాక్ ఎడమవైపు, 'p' బ్లాక్ కుడివైపు, 'd' బ్లాక్ s, p బ్లాక్ లకు మధ్యగానూ ఉన్నాయి. శక్తి స్థాయి క్రమానుసారంగా 'f' బ్లాక్ ను అమర్చినట్లయితే, ఆవర్తన పట్టిక చాలా పొడవుగా ఉంటుంది. కాబట్టి ఈ బ్లాక్ ను ఆవర్తన పట్టిక కింది భాగంలో ప్రత్యేకంగా చూపుతారు. ఎలక్ట్రాన్ విన్యాసాలు ఆధారంగా మూలకాలను అమర్చితే నాలుగు బ్లాక్ లు ఏర్పడటమే కాకుండా బాహ్యకర్పరంలో ఒకే రకం ఎలక్ట్రాన్ విన్యాసం గల మూలకాలు అన్నీ
గ్రూపు
అని పిలిచే ఒక నిలువు వరుసలో ఉంటాయి. ఒకే గ్రూపు మూలకాలన్నిటి మధ్య గట్టి పోలికలు ఉన్న రసాయన ధర్మాలుంటాయి.
గ్రూపులుగా వర్గీకరణ: బాహ్య కర్పరంలోని 's' ఆర్బిటాల్ లో ఒక ఎలక్ట్రాన్ గల (ns
) మూలకాలను 'I గ్రూపు మూలకాలు' అంటాం (ఉ.హైడ్రోజన్, ఆల్కలీ లోహాలు). బాహ్య కర్పరంలోని 's' ఆర్బిటాల్ లో రెండు ఎలక్ట్రాన్ లు గల (ns²) మూలకాలను 'II గ్రూపు మూలకాలు' అంటారు (ఉ. క్షార మృత్తిక లోహాలు). బాహ్య కర్పరంలో మూడు ఎలక్ట్రానులు, 's' లో రెండు, 'p' లో ఒకటి (ns² p
) 'III గ్రూపు మూలకాలు' అంటాం. ఇదే విధంగా నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది ఎలక్ట్రానులు వరసగా ఉన్న మూలకాలను IV, V, VI, VII, 0 గ్రూపు మూలకాలు అంటాం.
ప్రాతినిధ్య మూలకాలు : ఆవర్తన పట్టికలో 's', 'p' బ్లాకు మూలకాలను ప్రాతినిధ్య మూలకాలంటారు. అవి: కొన్ని లోహాలు, అన్ని అలోహాలు, అర్ధలోహాలు.
పరివర్తన మూలకాలు : ఇవి 'd' బ్లాకు మూలకాలు.
అంతర్ పరివర్తన మూలకాలు : ఇవి 'f' బ్లాకు మూలకాలు.
విస్తృత ఆవర్తన పట్టిక
మార్చు
ఈ విస్తృత ఆవర్తన పట్టికలో మూలకం పేరు, సంకేతం, పరమాణు సంఖ్య, సగటు పరమాణు ద్రవ్యరాశి విలువలు ఉంటాయి. ఈ ఆవర్తన పట్టిక రసాయన మూలకాలను ఒక క్రమమైన పట్టికలో సూచించు విధానము. దీని ఆవిష్కరణ కు ఆధ్యుడు
రష్యా
దేశస్తుడైన
డిమిట్రీ మెండలీఫ్
. ఈయన 1869 వ సంవత్సరంలో మొదటి ఆవర్తన పట్టికకు రూపకల్పన చేశారు. మెండలీఫ్ రసాయన మూలకాలను వాటి ధర్మాల ఆధారంగా పట్టికలో అమర్చాడు. క్రొత్త మూలకాలు కనుగొన్న తదుపరి ఈ పట్టికను విస్తృతపరచడమైనది. ఈ ఆవర్తన పట్టిక విస్తరణ మూలకాల ధర్మములు, వాటి ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారంగా తయారుచేయబడినది
ఆవర్తన పట్టిక
మార్చు
ఆవర్తన పట్టిక
(large cells, 18-column layout)
Group
10
11
12
13
14
15
16
17
18
Alkali metal
Alkaline earth metal
Boron group
Carbon group
Pnictogen
Chalcogen
Halogen
Noble gas
CAS
IA
IIA
IIIB
IVB
VB
VIB
VIIB
VIIIB
IB
IIB
IIIA
IVA
VA
VIA
VIIA
VIIIA
old IUPAC:
IA
IIA
IIIA
IVA
VA
VIA
VIIA
VIII
IB
IIB
IIIB
IVB
VB
VIB
VIIB
Period
Period
Hydrogen
saw-ival-both
isotopes
element name
atomic number
chemical symbol
standard atomic weight
Helium
He
saw-both
isotopes
Lithium
Li
saw-ival-both
isotopes
Beryllium
Be
saw-both
isotopes
Boron
saw-ival-both
isotopes
Carbon
saw-ival-both
isotopes
Nitrogen
saw-ival-both
isotopes
Oxygen
saw-ival-both
isotopes
Fluorine
saw-both
isotopes
Neon
10
Ne
saw-both
isotopes
Sodium
11
Na
saw-both
isotopes
Magnesium
12
Mg
saw-ival-both
isotopes
Aluminium
13
Al
saw-both
isotopes
Silicon
14
Si
saw-ival-both
isotopes
Phosphorus
15
saw-both
isotopes
Sulfur
16
saw-ival-both
isotopes
Chlorine
17
Cl
saw-ival-both
isotopes
Argon
18
Ar
saw-both
isotopes
Potassium
19
saw-both
isotopes
Calcium
20
Ca
saw-both
isotopes
Scandium
21
Sc
saw-both
isotopes
Titanium
22
Ti
saw-both
isotopes
Vanadium
23
saw-both
isotopes
Chromium
24
Cr
saw-both
isotopes
Manganese
25
Mn
saw-both
isotopes
Iron
26
Fe
saw-both
isotopes
Cobalt
27
Co
saw-both
isotopes
Nickel
28
Ni
saw-both
isotopes
Copper
29
Cu
saw-both
isotopes
Zinc
30
Zn
saw-both
isotopes
Gallium
31
Ga
saw-both
isotopes
Germanium
32
Ge
saw-both
isotopes
Arsenic
33
As
saw-both
isotopes
Selenium
34
Se
saw-both
isotopes
Bromine
35
Br
saw-ival-both
isotopes
Krypton
36
Kr
saw-both
isotopes
Rubidium
37
Rb
saw-both
isotopes
Strontium
38
Sr
saw-both
isotopes
Yttrium
39
saw-both
isotopes
Zirconium
40
Zr
saw-both
isotopes
Niobium
41
Nb
saw-both
isotopes
Molybdenum
42
Mo
saw-both
isotopes
Technetium
43
Tc
msi
isotopes
Ruthenium
44
Ru
saw-both
isotopes
Rhodium
45
Rh
saw-both
isotopes
Palladium
46
Pd
saw-both
isotopes
Silver
47
Ag
saw-both
isotopes
Cadmium
48
Cd
saw-both
isotopes
Indium
49
In
saw-both
isotopes
Tin
50
Sn
saw-both
isotopes
Antimony
51
Sb
saw-both
isotopes
Tellurium
52
Te
saw-both
isotopes
Iodine
53
saw-both
isotopes
Xenon
54
Xe
saw-both
isotopes
Caesium
55
Cs
saw-both
isotopes
Barium
56
Ba
saw-both
isotopes
57–70
Lutetium
71
Lu
saw-both
isotopes
Hafnium
72
Hf
saw-both
isotopes
Tantalum
73
Ta
saw-both
isotopes
Tungsten
74
saw-both
isotopes
Rhenium
75
Re
saw-both
isotopes
Osmium
76
Os
saw-both
isotopes
Iridium
77
Ir
saw-both
isotopes
Platinum
78
Pt
saw-both
isotopes
Gold
79
Au
saw-both
isotopes
Mercury
80
Hg
saw-both
isotopes
Thallium
81
Tl
saw-ival-both
isotopes
Lead
82
Pb
saw-both
isotopes
Bismuth
83
Bi
saw-both
isotopes
Polonium
84
Po
msi
isotopes
Astatine
85
At
msi
isotopes
Radon
86
Rn
msi
isotopes
Francium
87
Fr
msi
isotopes
Radium
88
Ra
msi
isotopes
89–102
Lawrencium
103
Lr
msi
isotopes
Rutherfordium
104
Rf
msi
isotopes
Dubnium
105
Db
msi
isotopes
Seaborgium
106
Sg
msi
isotopes
Bohrium
107
Bh
msi
isotopes
Hassium
108
Hs
msi
isotopes
Meitnerium
109
Mt
msi
isotopes
Darmstadtium
110
Ds
msi
isotopes
Roentgenium
111
Rg
msi
isotopes
Copernicium
112
Cn
msi
isotopes
Nihonium
113
Nh
msi
isotopes
Flerovium
114
Fl
msi
isotopes
Moscovium
115
Mc
msi
isotopes
Livermorium
116
Lv
msi
isotopes
Tennessine
117
Ts
msi
isotopes
Oganesson
118
Og
msi
isotopes
Lanthanum
57
La
saw-both
isotopes
Cerium
58
Ce
saw-both
isotopes
Praseodymium
59
Pr
saw-both
isotopes
Neodymium
60
Nd
saw-both
isotopes
Promethium
61
Pm
msi
isotopes
Samarium
62
Sm
saw-both
isotopes
Europium
63
Eu
saw-both
isotopes
Gadolinium
64
Gd
saw-both
isotopes
Terbium
65
Tb
saw-both
isotopes
Dysprosium
66
Dy
saw-both
isotopes
Holmium
67
Ho
saw-both
isotopes
Erbium
68
Er
saw-both
isotopes
Thulium
69
Tm
saw-both
isotopes
Ytterbium
70
Yb
saw-both
isotopes
Actinium
89
Ac
msi
isotopes
Thorium
90
Th
saw-both
isotopes
Protactinium
91
Pa
saw-both
isotopes
Uranium
92
saw-both
isotopes
Neptunium
93
Np
msi
isotopes
Plutonium
94
Pu
msi
isotopes
Americium
95
Am
msi
isotopes
Curium
96
Cm
msi
isotopes
Berkelium
97
Bk
msi
isotopes
Californium
98
Cf
msi
isotopes
Einsteinium
99
Es
msi
isotopes
Fermium
100
Fm
msi
isotopes
Mendelevium
101
Md
msi
isotopes
Nobelium
102
No
msi
isotopes
Border
shows natural occurrence of the element
Primordial
From decay
Synthetic
Standard atomic weight
r, std
(E)
F:
18.998
403
162
0.000
000
005
— Standard atomic weight
C: [
12.0096
12.0116
] — Standard atomic weight is an interval
F:
18.998
403
162
0.000
000
005
, C: [
12.0096
12.0116
] — Abridged and conventional value (formal short)
Po: [209] —
mass number
of the most stable isotope
%omitted%
Metal
Metalloid
Nonmetal
Unknown
chemical
properties
rowspan=2 style="padding:0 1px; background:#ff9d9d;" |
Alkali metal
rowspan=2 style="padding:0 1px; background:#ffdead;" |
Alkaline earth metal
Inner transition metal
rowspan=2 style="padding:0 1px; background:#ffc0c0;" |
Transition metal
rowspan=2 style="padding:0 1px; background:#CCCCCC;" |
Poor metal
rowspan=2 style="padding:0 1px; background:#a1ffc3;" |
Polyatomic nonmetal
rowspan=2 style="padding:0 1px; background:#e7ff8f;" |
Diatomic nonmetal
Noble gas
style="padding:0 1px; background:#ffbfff;" |
Lan­thanide
style="padding:0 1px; background:#ff99cc;" |
Actinide
Notes
మార్చు
1.0
1.1
Los Alamos National Laboratory
(2011).
"Periodic Table of Elements: Oxygen"
. Los Alamos, New Mexico: Los Alamos National Security, LLC
. Retrieved
7 May
2011
"The periodic table of the elements"
International Union of Pure and Applied Chemistry
. 2007-07-22. Archived from
the original
on 2008-02-13
. Retrieved
2008-02-08
Meija, Juris; et al. (2016).
"Atomic weights of the elements 2013 (IUPAC Technical Report)"
Pure and Applied Chemistry
88
(3):
265–
91.
doi
10.1515/pac-2015-0305
4.0
4.1
Meija, Juris; et al. (2016).
"Atomic weights of the elements 2013 (IUPAC Technical Report)"
Pure and Applied Chemistry
88
(3). Table 1: Standard atomic weights 2013, pp. 272–274.
doi
10.1515/pac-2015-0305
Meija, Juris; et al. (2016).
"Atomic weights of the elements 2013 (IUPAC Technical Report)"
Pure and Applied Chemistry
88
(3). Table 2, 3 combined; uncertainty removed.
doi
10.1515/pac-2015-0305
ఆవర్తన పట్టిక
Forms
Standard
Periodic table
(18 columns)
With large cells
(18 columns, 32 columns)
Period
Group
Block
Extended
Extension beyond the 7th period
Fricke model
Pyykkö model
Extended form, large cells
Alternative
Alternatives
Chemical Galaxy
Janet's Left Step table
Groups
1 (Alkali metals)
2 (Alkaline earth metals)
10
11 (Coinage metals)
12
13 (Boron group)
14 (Carbon group)
15 (Pnictogens)
16 (Chalcogens)
17 (Halogens)
18 (Noble gases)
Periods
Beyond
Blocks
s-block
p-block
d-block
f-block
g-block
Aufbau principle
Metalicity
Metal
Alkali metal
Alkaline earth metal
Lanthanide
Actinide
Superactinide
Eka-superactinide
Transition metal
Post-transition metal
Metalloid
dividing line
Nonmetal
Polyatomic nonmetal
Diatomic nonmetal
Noble gas
es
History
History of the periodic table
Element discoveries
Mendeleev's predictions
Name etymology
controversies
places
scientists
Element properties
Atomic weights
Crystal structure
Dietary elements
Electron affinities
Electron configurations
Electronegativity by Allen scale
Electronegativity by Pauling scale
Goldschmidt classification
Maximum valences
Nutritional elements
Platinum group metals
(PGM)
Rare earth element
Refractory metals
Lists of elements
By:
Abundance
in humans
Atomic properties
Nuclear stability
Production
Symbol
Data pages
Abundances
Atomic radii
Boiling points
Critical points
Densities
Elastic properties
Electrical resistivities
Electron affinities
Electron configurations
Electronegativities
Hardnesses
Heat capacities
Heats of fusion
Heats of vaporization
Ionization energies
Melting points
Oxidation states
Speeds of sound
Thermal conductivities
Thermal expansion coefficients
Vapor pressures
See also
Names for sets of chemical elements
IUPAC
nomenclature
systematic element name
Trivial name
Dmitri Mendeleev
Book
Category
Chemistry Portal
ఇవి కూడా చూడండి
మార్చు
ఆవర్తన పట్టిక
ఆవర్తన పట్టిక (extended)
Isotope table (complete)
Table of nuclides
మూలాలు
మార్చు
IUPAC periodic table
(Retrieved 20 June 2005)
WebElements Periodic table (professional edition)
(Retrieved 20 June 2005)
Atomic Weights of the Elements 2001
Pure Appl. Chem. 75(8), 1107–1122, 2003
IUPAC Standard Atomic Weights Revised
Archived
2008-03-05 at the
Wayback Machine
(2005).
బయటి లింకులు
మార్చు
WebElements.com
NIST's X-Ray Mass Attenuation Coefficients of Elements
NIST's Table of Physical Properties of Elements
Los Alamos version
(for American school children, but contains more of the history)
మూలాలు
మార్చు
" నుండి వెలికితీశారు
వర్గాలు
Element color has unknown ID
Featured lists
ఆవర్తన పట్టిక
మూలకాలు
రసాయనశాస్త్రము
దాచిన వర్గం:
Webarchive template wayback links
మూలకము
విషయాన్ని చేర్చు